శతకములు వేమన పద్యములు అకారాది పద్య సూచి - త
తండ్రికన సుగుణి తనయుఁడు గల్గెనా 2-162
తండ్రిసొమ్మునైన దాయాదిసొమ్మైనఁ 3-133
తంత్రవాదు లెన్న తఱచుగా నుందురు 2-232
తగినకులజుఁడైన తలయెత్తు ధనమైన 2-124
తగులుసతిని గూడి బిగువుగా రమియింప 2-247
తత్వ మింద్రియముల దరిఁజూచి గెలుచును 1-282
తత్వ మెఱుఁగువాడు దైవంబు నెఱుఁగును 1-76
తత్వము తిరమైన తావుల వెదకుచుఁ 1-137
తత్వహీను లుండ్రు తఱుచుగా భువిలోన 2-172
తన కేనాఁడు సుభిక్షము 2-301
తన గుణము తనకు నుండఁగ 1-63
తన నిజరూపముఁ జూడఁగ 1-374
తన మదిఁ గపటము గలిగిన 1-22
తనకు ప్రాప్తిలేక దానమియ్యరటంచు 2-160
తనకు లేనివాఁడు దైవముందూఱును 3-84
తనకుఁ జేయుమేలుఁ దాఁ దెలియగ నేర్చు 3-106
తనదు తల్లి లంజె తనయాలు మాదిగ 3-234
తనదు దేహమందు తనకున్న పరివార 2-114
తనదుదత్తము పరదత్త మొకటిగాగఁ 2-291
తనదుదాన మవనిఁ దనకూఁతు సమమగు 2-126
తనదునీడ శిశువు దాఁజూచుకొన్నట్టు 2-337
తనదునృపతితోడఁ దనయాయుధముతోడ 2-35
తనదుభ్రాత లెల్ల దానంబు సేయంగ 2-76
తనదుమనసుచేతఁ దర్శించి జ్యోతిష 3-85
తనదుసొమ్ముఁజూడ దాన మియ్యగవచ్చు 3-134
తనలో సర్వంబుండఁగ 2-402
తనలోననె సకలంబును 1-359
తను వలచినఁదా వలచును 1-114
తనుఁదాఁ దెలియుట తత్త్వము 3-76
తనువ దెవరిసొమ్ము తనదని పోషింప 2-3
తనువు లస్థిరములు ధర్మము నిత్యము 2-284
తనువు విడిచి తాను తరలిపోయెడివేళ 2-120
తనువు శోధఁజేసి దైవమ్ము మొనఁజేసి 1-385
తనువుఁ దా ననుకొనుఁ దనకుఁదా ననఁదగి 1-352
తనువునందు నగ్ని దఱికొని కాల్పంగ 2-441
తనువులోన జీవతత్వ మెఱుంగక 3-210
తనుసంరక్షణ కొఱకయి 1-349
తన్ను వెదకిచూడఁ దానెపో జీవుండు 1-280
తన్నుఁజూచి యొరులు దగ మెచ్చవలెనని 2-199
తన్నుఁ దానెఱుఁగఁడు తా నెవ్వరికి నేర్పు 2-50
తన్నుఁ దెలియకున్న తగ వేదములు వెఱ్ఱి 2-420
తన్నుఁ దెలియువారు దైవజ్ఞు లెంతయు 3-86
తన్నువలె నవియును ధరఁబుట్టినవి గావొ 2-339
తన్నెఱుఁగనివాఁడు తానె తానై యుండుఁ 1-317
తపముజపములెన్నొ ధాత్రిజనుల కెల్ల 2-358
తప్పు లెన్నువారు తండోపతండము 2-18
తప్పురూపు గట్టి ధరలోనఁ దిరిగెడు 3-215
తరుణి సొగసుఁగన్న తనయుని గన్నను 2-37
తరువఁ దరువఁ బుట్టు దరువున ననలంబు 1-223
తరువున నెడియింటఁ దనశత్రుమిత్రులఁ 1-257
తఱచు చదువు చదువఁ దర్కవాదమె కాని 3-276
తఱచుచీఁకటి విడి తఱితోడఁ దనుమఱచి 1-251
తలఁచిన దత్వంబగునా 1-293
తలఁచినను శూన్యతత్వము 1-302
తలఁప వశముగాదు తత్వంబు బ్రహ్మంబు 2-148
తలఁపుచేతఁగల్గు తారక బ్రహ్మంబు 1-345
తలను పాగ పైని తగుపచ్చడము బొజ్జ 1-59
తలను వ్రేలవేసి తాలిమి నిలుచుక 2-418
తలపఁగ మూలమందు పరతత్త్వము దెల్పఁగ పాటుగాదు లో 1-207
తలపులోని తలఁపు దలఁపోసి తెలియకా 1-331
తలి గర్భమందుఁ దాఁబుట్టి నప్పుడు 2-252
తల్లి కెదురుకొనుట తండ్రి కెదురుకొనుట 3-12
తల్లి గౌరి తనకు దండ్రియే శంభుండు 2-461
తల్లిగర్భమందు తాను వెడలువేళ 2-452
తల్లిదండ్రి చావఁ దనయుఁడు తానేడ్చు 2-169
తల్లిదండ్రిమీద దయలేని పుత్రుండు 1-74
తల్లిదండ్రులందు దారిద్ర్యయుతులందు 3-110
తల్లిదండ్రులనెడి తత్వంబు నెఱుఁగరు 2-462
తల్లిదండ్రులెన్నఁ దనతొలి గురులు 2-363
తవిటి కరయఁ బోఁవ దండులంబుల గంప 2-253
తా నగుట యెఱిఁగి సర్వముఁ 1-362
తా నొకటి దెలియునన్నది 1-306
తాతఁ గన్నతల్లి తనతండ్రిఁ గనుతల్లి 3-232
తాతజనించెఁ గన్యకకు తండ్రులు తామును కుండగోళకుల్‌ 3-233
తాననంగ నెవరు తనవారన నెవరు 1-184
తాను గుడువలేఁడు, తగ వేది యాప్తుల 1-41
తాను తనువు యనుచు ద్వయమును బలుకుచు 1-354
తాను దప్పకుండ తనమనంబు నిల్పి 1-337
తాను దానె యనెడి తత్వాల లోపల 1-360
తాను దినక యటుల ధర్మము సేయక 3-23
తాను నేననియెడు తత్వభేదంబును 1-305
తాను పుట్టుచోటు తాఁజూచి పలికెనా 1-375
తాను విమలుఁడైనఁ దనగుణ మంతయు 3-208
తాను సకలమైనఁ దనలోన సకలంబు 1-332
తానును సమస్తభువనము 1-318
తానె తత్వమనుచు తన్నెఱుంగక లేక 1-249
తానే నేర్పరియయినం 1-361
తామరపాకున నీర్వలె 2-306
తామసించి సేయఁదగ దెట్టి కార్యంబు 1-24
తామసేంద్రియములఁ దనర జయించిన 2-173
తాము గడనసేయు ధనము తమదియని 3-22
తాము గన్న వారు తముఁ గన్న వారును 1-10
తాము నిలుచుచోట దైవములేదని 3-271
తాము బలిమిఁబెట్ట తమకు తామే కల్గు 3-21
తారకంబుఁ జూచుదారి వేఱుగఁగల్గు 1-123
తావసించుచోటఁ దగనల్గు డాయెనా 1-65
తావులేనిచోట తాను తానె యుండు 2-338
తిట్టికొట్టిరేని తిరిగి మాటాడక 2-342
తిట్టికొట్టిరేని తిరిగి మాఱాడక 1-194
తిట్టెనేని మొట్టు మొట్టినఁ గొట్టును 3-58
తిరిగి తిరిగి నరుఁడు మరులుకొనుటేగాక 1-192
తిరిపెగాఁ డయినను దిరిపెమెత్తిన యట్టి 3-20
తిరిపెగాని మిగుల దీపించఁ గనరాదు 2-54
తిరుమలకును బోవఁ దుఱక దాసరి గాఁడు 3-253
తివిరి లేమియుంట తిరిపెకాఁ డెఱుగునె 2-385
తీపులోన తీపు తెలియంగఁ బ్రాణంబు 2-29
తీర్ప నార్ప లేని తీర్పరితన మేల? 1-40
తుంటవింటివాని తూపుల ఘాతకు 2-117
తుమ్మచెట్ల ముండ్లు తోడనెపుట్టును 2-210
తెలివియైనలేక తిరమును తెలియక 2-357
తెలుపు మాపుచేసి దిట్టతనంబునఁ 3-148
తేనె పంచదార తియ్యమామిడిపండు 2-38
తేనెతెరలజాడ తేనెటీఁగ యెఱుంగు 1-93
తొడలమెఱుపుసొంపు తోరంపుకుచములు 3-265
తొత్తు తొత్తెగాని దొరసాని గాఁబోదు 3-250
తొత్తుతోడి పొందు దోషంబు దోషంబు 2-103
తొత్తుతోడిపొందు తొఱ్ఱిపెసలమూట 2-34
తొమ్మిది క్రంతపత్తికి 1-284
తోలుకడుపులోన దొడ్డవాఁ డుండఁగ 3-239
త్రాడు మెడనువేసి తనదు శూద్రత్వంబు 2-442
త్రాడుపామతంచుఁ దాఁజూచి భయపడి 1-252
త్రాసును పడియును లంజయు 2-197
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )