శతకములు వేమన పద్యములు అకారాది పద్య సూచి - మ
మంచిరుచులను గోరు మంచిస్త్రీలను గోరు 2-36
మంచివారు లేరు మహిమీఁద వెదకినఁ 3-77
మంచిశకునము లని యెంచి పెండ్లియాడు 3-242
మంటలోహమందు మ్రాకులు శిలలందు 3-45
మంటలోహమునలు మ్రాను చీలలయందు 1-89
మంటికుండవంటి మాయాశరీరంబు 1-170
మంత్రమెల్ల మఱచి మధురాధరముఁగోరు 2-398
మందుదినఁ బోటు మానును 1-58
మగఁడు మదనుఁడైన మంచికాఁపురమైన 2-10
మగనికాలమందు మగువ కష్టించిన 1-121
మతము లెన్నియైన సతముగా నుండవు 2-359
మతముదారి యగుచు మధురాధరముఁ జూచి 3-258
మత్సరంబు మదము మమకార మనియెడి 3-35
మదమువలనఁ గల్గు మాటల బహుపల్కి 2-427
మదిని గానవలెను మఱిబ్రహ్మమూర్తిని 2-369
మదినెఱిఁగినవాని మహిఁగాన నెందును 1-109
మద్యమాంసరుచిని మాదిగె దైవాల 2-255
మధురసములు గోరి మక్షికంబులు చేరి 2-100
మనములోనఁ బుట్టు మఱికోర్కులన్నియు 3-274
మనసనలము రెంటికినిల 2-370
మనసు గెలచి పూని మన్నసుజ్ఞానులు 2-463
మనసు నిల్పలేని మాయావిరక్తులు 3-264
మనసు నిల్పినట్టి మర్మజ్ఞులగువారు 3-75
మనసు ముక్తియనుచు మది నెఱుంగఁగలేరు 1-108
మనసు హక్కు కర్మ మదియేమి లేకయ 1-417
మనసుఁ బాఱవీడి మనసుఁ దా మగుడించి 1-259
మనసున నెఱుకను మరుపునఁ 1-265
మనసునందు ముక్తిమలయుచు నుండంగ 1-107
మనసులోన నున్న మమత లన్నియుఁ గోసి 2-110
మనసులోనఁ దెలిసి మనసులోనే కలిసి 1-248
మనసులోని ముక్తి మఱియొక్క చోటను 2-170
మనసులోని శివుని మానుగాఁ దెలిసిన 2-281
మనసులోనివాని మానుగాఁ దెలిసిన 3-46
మనసుసూచి గెల్చి మనసులో సుఖియించి 1-175
మన్ను మిన్ను నంటి మహిమీఁద నొకకోట 2-263
మన్నును దినమన్న మండేరు జనులార 1-127
మన్నుమెత్తి కడిగి మఱిరూపు గావించి 3-241
మర్మ మెఱుఁగలేక మతములఁ గల్పించి 2-371
మర్మమంతగొనకు మనసైన్యమేగాన 1-261
మఱవవలె భావసంగతి 3-99
మహిని దధిని ఘృతము మ్రానులం దనలంబు 1-222
మాట దిద్దవచ్చు మఱియెగ్గు లేకుండ 1-106
మాట లుడుగకున్న మంత్రంబు దొరకదు 1-289
మాట లెల్ల కల్ల, మన సెల్ల దొంగకె 1-37
మాటచెఱపు మూట మర్మము కర్మము 1-283
మాటనిలుపలేని మనుజుండు చండాలుఁ 2-44
మాటలాడ నేర్చి మనసు కరుఁగఁజేసి 3-78
మాటలాడవచ్చు మనసు నిల్పగరాదు 1-176
మాటలాడవేఱె మనసుకొలఁదియువేఱె 1-138
మాటలోనివాని మహిమఁ దాఁ దెలియక 3-47
మాటవిననియాలు మగనికి మృత్యువు 2-16
మాదిగ చెవులను మనసులోఁ బెట్టుక 3-164
మాదిగయనవద్దు మఱిగుణ మొనసిన 3-229
మానసంపురక్తి మసలక యాత్మలో 3-195
మానసంబు మంచిమల్లెపూవులచవికె 1-240
మానినీమనోజమంది రానందైక 3-249
మాయ నరకమనుచు మాయ రోయకసాటి 1-266
మాయను చెఱసాల మనమను గొలుసును 1-171
మాయరూపు రూపు మాయ తాఁజేసియు 1-273
మాయల సంసారమునకు 1-271
మాయలోక మన్న మర్మంబు దెలియక 1-268
మాయలోనఁ బుట్టి మాయలోననె పెరిగి 1-270
మాల మాలగాఁడు మహిమీఁద నేప్రొద్దు 2-135
మాలవాఁడయినను మఱియాత్మమీఁదను 3-231
మాలవాని నంటి మఱినీళ్ళ మునిగేరు 3-228
మాలవాని నేల మఱిమఱి నిందింప 2-455
మాలవాని నేల మహిమీఁద నిందింప 3-227
మాలవానిఁ జూచి యేల నిందింపఁగ 2-186
మాసిన తలతోడ మలినవస్త్రముతోడ 2-57
మిఱపగింజఁ జూడ మీఁద నల్లగనుండుఁ 1-150
ముండమోపితోడ మునుఁగుచుఁ దేలుచు 2-235
ముందరి పోటుల మాన్పను 1-75
ముక్కు గోరును సద్గంధములను జెలఁగి 1-200
ముక్కుతుదను దృష్టి ముదముతోడుత నిల్పి 1-300
ముక్కుత్రాళ్ళ గ్రుచ్చి ముఱికిపోవఁగఁ దోమి 2-425
ముగ్గురి నెఱుఁగునట్టి మూలంబు నెఱిఁగియు 1-390
ముగ్గురిలోన హెచ్చు ముందుగా కనలేక 1-389
ముట్టుముట్టనుచును ముట్టరా దందురు 3-111
మునిఁగి బ్రాహ్మణుండు ముందుఁగానకపోయె 2-260
మునిఁగి మునిఁగి మునిఁగి ముద్దయై ముద్దయై 2-411
మునిజనములు కలఁగ మునిఁగి వెళ్ళిన బావి 2-220
మురియు వాఁ డెవఁడు? మురియని దెవ్వఁడు? 1-6
ముఱికికొంపలోన నిఱికించి జీవుని 1-274
ముఱికిలోనఁ బుట్టి ముఱికిలోనఁ బెరిగి 2-249
ముష్టి వేపచెట్టు మొదలుగా ప్రజలకు 3-56
మూఁడులోకములను మొనసి యొక్కటిఁజేసి 1-326
మూఁడువేళలందు ముదముతో శివు నాత్మఁ 2-183
మూఢకోపములను మోహలాభంబులు 3-124
మూల మెవ్వ రనుచు ముగ్గురిలోపల 1-388
మూలచక్ర మట్టె మొనసి గట్టిఁగ బట్టి 1-281
మెలత నడవినుంచి మృగమువెంటనె పోయె 3-156
మేకఁ జంకఁబెట్టి మెలఁగుచు మందలో 3-152
మేఘ మడ్డమయిన మిహిరుని జెఱచును 1-227
మేడిపండు చూడ మేలిమైయుండును 1-56
మొండివాని కేల ముంజేతి కడియాలు 2-79
మొగముఁ జూచినపుడె మోహంబు ఘన మౌను 2-154
మొదట నతఁడు జ్ఞాన ముద్రాంకితుఁడు గాక 3-90
మొదట నాకుఁ బెట్టి తుది లేదు పొమ్మను 2-115
మొదటఁ బోయునీవు మొగిబీజముల కెక్కి 1-120
మొదటను మతమును వదలక 2-53
మొదల క్రియను దప్పి మోసంబుచేసియు 2-83
మొదలమ్రాను నగును తుద పక్షియును గాదు 2-264
మొదలు చూచిచూచి తుదిఁ జూడకుండెనా 1-414
మొనసి యింద్రియముల మొదట నిల్పఁగలేక 2-446
మొలక చనులనాఁడు మూఁడు కోటులు చేయు 2-244
మోదమునను గురుని ముఖ్యకరుణచేతఁ 1-276
మోహము తీఱక యుండిన 2-464
మ్రాకున ననలము పుట్టును 1-244
మ్రానుఁ గాలవేసి మహిమీఁద నొకజాణ 1-286
మ్రానులోన నగ్ని మఱియుండఁగా వచ్చు 1-226
మ్రుచ్చు తీర్థమేగి ముల్లె విడుచును గాని 2-19
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )