Telugu Dictionaries
Sanskrit Dictionaries
Home
శతకములు
వేమన పద్యములు
అకారాది పద్య సూచి - క
కంటికంటి ననుచుఁ గర్మాధికారంబు 3-207
కంటిమంటచేత కాముని దహియించి 2-225
కంటిలోనివానిఁ గఱకంఠుఁ డెఱుఁగును 1-321
కండకావరమునఁ గానఁడు మరణంబు 3-147
కండలెల్లఁ గోయ కావికిఁజాలని 2-330
కంబళములఁ గట్టి గంటలు గజ్జలు 3-194
కచ్చమీఁద నాస కనకంబుపై నాస 3-268
కట్టువార లేరి కట్టినవారేరి 3-122
కట్టెపేరు లోలిగట్టి చెప్పఁగ రాదు 3-186
కట్టెపైన నున్న కట్టెకు ఘనమేమి 2-298
కడఁక నింద్రియములు గట్టి వేయగ లేక 2-203
కడఁగి సంకల్పములనెల్లఁ గట్టిపెట్టి 1-291
కడక నఖిలమునకు నడినాళమం దున్న 2-205
కడగిఁ గాలిలేని గగనంబుభంగిని 3-7
కడగివట్టియాస కడతేఱనీయదు 1-157
కడుపు కెంత నరులు కళవళపడుదురు 2-286
కడుపు కేల మనసు కళవళపడియెడు 2-95
కడుపు బోరగించి కన్నులు ముకుళించి 3-199
కడుపుచిచ్చుచేత కామానలముచేత 2-91
కడుపునిండ సుధను గ్రమముతోఁ ద్రావిన 1-100
కడుపులోనిరోఁత కడు నోటియెంగిలి 3-101
కనకమేడల మంచి కాంతలయెడలను 2-99
కనియుఁ గాన లేఁడు కదలింపఁ డానోరు 1-39
కనియుండి కానలేరట 1-173
కనుక గ్రామమునకుఁ గారణకర్తలి 3-67
కన్నపుత్రునాశ కనకంబుమీఁ దాస 2-164
కన్నుఁగవరీతి సంపద 2-208
కన్నుపోవువాఁడు కాళ్లుపోయినవాఁడు 1-134
కన్నులందు మదము గప్పి కానరుగాని 1-167
కప్పయు పామును బోరఁగ 2-262
కప్పురంబు మనసు గాంక్షించుయోగికి 1-95
కమలభవాండం బెల్లను 1-346
కరఁగకరగఁబుట్టు కనకంబునకు వన్నె 2-139
కరములందు తాము గంగాధరుని బట్టి 2-403
కర్మగుణము లన్ని కడఁబెట్టి నడువక 1-378
కర్మఫలములన్ని కపటంబుగాఁ జూచి 1-382
కర్మమయుఁడుగాక ధర్మంబు దెలియఁడు 1-381
కర్మము జ్ఞానికి దవ్వగు 1-380
కర్మాకర్మము లొక్కటి 1-232
కలికిచిత్ర మరయఁ గామునియంత్రంబు 2-84
కలిగి ధర్మమీయఁ గాననివారును 3-52
కలిగి పెట్టలేని కర్మజీవులకెల్ల 3-19
కలిగిన మనుజుండు కాముఁడుసోముఁడై 2-26
కలిమి కలిగెనేని కాముగాఁజూతురు 2-25
కలిమి కల్గనేమి కరుణలేకుండెనా 2-207
కలిమి నాఁడు నరుఁడు కానఁడు మదమున 1-38
కలిమినాఁడు మగని కామిని చూచును 2-73
కలియుగమునఁ బుట్టి కడతేఱఁగా లేక 3-178
కలియుగముననున్న కాపు కులానకు 3-1
కలుషమెల్లఁ దెలియఁ దలవంపులకు మూల 1-90
కలుషమొక్క యింత గాన్పింప దెందును 2-440
కల్మషంబు సోఁకఁ గనుపించ దెందును 1-195
కల్ల గురుఁడు గట్టు, నెల్ల కర్మంబుల 1-8
కల్ల నిజము రెండు కఱకంఠుఁ డెరుగును 1-18
కల్లటికెకు భూతి గట్టిగాఁ బెట్టిన 3-170
కల్లలాడుకంటె కష్టంబు మఱిలేదు 3-165
కల్లలాడువాని గ్రామకర్త యెఱుంగు 2-20
కల్లునీళ్లు ద్రాగి కడుపెద్ద వారిలో 2-233
కష్ట లోభి వాని కలిమికి నాశించి 1-35
కసవు నేరి తినెడు పసరపు మైఁ దిన 2-444
కసువుఁ బసికిఁజేసె, గాలి ఫణికిఁ జేసె; 1-13
కస్తూరి యటుచూడఁ గాంతి నల్లగనుండు 1-152
కాఁగల పను లెల్లగా కెట్లుపోవును 2-112
కాఁపు బల్మియున్నఁ గరణాన కది బల్మి 3-66
కాంత కుంకయైనఁ గానికులం బైనఁ 2-150
కాంతమేనుఁజూచి కళవళపడుదురు 2-248
కాకిగూటిలోన కోకిల మున్నట్లు 1-105
కాకు లున్నగూడు కోకిల కగునట్లు 2-314
కాదని యెవ్వరి తోడను 1-212
కానలేఁడు నుదురు కర్ణముల్ వీఁపును 1-191
కానలేరు గాని కలియుగంబుననున్న 3-219
కాని వాని చేత కాసు వీసము లిచ్చి 1-33
కానివాని తోడఁ గలసి వర్తించెనా 2-138
కామి కానివాఁడు కవి గాఁడు రవి గాడు 2-211
కాయగూరలుతిని కాషాయవస్త్రముల్ 3-175
కాయముఁదగఁ గూడి కడఁగి యోగిగనున్న 1-340
కాలచక్ర మెఱుఁగఁగా లేక యెప్పుడు 2-406
కాలము తన కిక చాలా 3-70
కాలవశముఁ బట్టి కర్మజీవులపిండు 1-156
కాలు చేయి లేదు కంచుకంబు గలదు 2-265
కాలు చేయి వంచి గాలి నిండఁగఁజేర్చి 3-176
కాళ్ళ ముంద ఱేకు కడతేర నీదక 2-230
కావిపంచె గట్టికడుయోగివలెనుండి 3-177
కాశి కాశి యనుచుఁ గడువేడ్కతోఁ బోదు 3-257
కాశి బోదు ననుచు గడకట్టగా నేల? 1-49
కాశిఁబోవువాని కర్మ మేమని చెప్పఁ 2-408
కాశినీళ్ళు మోసి కాళ్లు మొగము వాచి 3-266
కాశిమధురకాంచి గయప్రయాగము సేతు 3-272
కాశియాత్రఁ బోయి గంగదానముఁ జేసి 2-407
కుంటికుక్క కేల కుందేటిపరువులు 3-261
కుండ పగిలెనేని క్రొత్తది కొనవచ్చు 1-82
కుండఁగుంభ మండ్రు కొండఁ బర్వతమండ్రు 1-392
కుక్క గోవు గాదు కుందేలు పులికాదు 2-212
కుక్క తిన్నవాఁడు గురిలింగ జంగంబు 2-234
కుక్క యేకతంబు కొక్కెరధ్యానంబు 2-187
కుక్క యేమెఱుంగు గురులింగ దేవుని 2-390
కుక్క యేమెఱుంగు గురులింగజంగంబుఁ 2-33
కుక్కతోకఁ దెచ్చి గొట్టంబుఁ జేర్చిన 2-14
కుక్కతోలు దెచ్చి యెఱుపుబొమ్మను జేసి 2-167
కుక్కల దిని కడుబాపలు 2-430
కుక్కుటమననంబు కొక్కెర ధ్యానంబు 2-415
కురుపులు గండముల్ కఠినకష్టపు రోగము లెన్నివచ్చిన\న్ 2-272
కులము గలుగువారు గోత్రంబు గలవారు 2-137
కులము లేనివాఁడు కలిమిచే వెలయును 2-142
కులము లో నొకండు గుణవంతు డుండెనా 1-27
కులము హెచ్చుతగ్గు గొడవలు పనిలేదు 3-225
కులమువలనఁ గొంత బలిమివలనఁ గొంత 2-190
కులుకుగుబ్బఁ జూపి గొబ్బున గరిగించి 3-254
కూటవాసి యగుచు గుణములఁ బచరించి 3-71
కూటికి నెడఁ బాసి కూర్చున్న మనుజుఁడు 1-12
కూటికి లేనివానివలెఁ గోపములేకయు నెల్లతావుల\న్ 2-308
కూటికి వగలేక కూర్చున్నవారికి 2-129
కూడ దేమిచేసె గులమేమి చేసెను 3-218
కూడు గుడిచి లెస్స గూర్చున్నవాఁడైన 2-213
కూడు చీరఁ బాసి గుళ్ళపంచలఁబడు 3-260
కూడుఁగుడిచియు శతకోటిపడిగ లెత్తి 3-104
కూలినాలిచేసి గుల్లాముపనిచేసి 1-61
కూళకూళ మెచ్చు గుణవంతు విడనాడి 2-218
కొంకణంబు పోఁవగుక్క సింహము గాదు 2-6
కొండరాళ్లు దెచ్చి కోరికఁ గట్టిన 2-189
కొండఱేఁడు మామ కొండకూతురు నాలు 2-222
కొండెగాఁడు చావఁ గొంపదనుకఁ బోక 2-58
కొంపలోన నున్న కోర్కెలు ఛేదించి 1-310
కొట్టినఁ దిట్టినఁ గాని 2-299
కొమ్మదిమ్మరైనఁ ద్రిమ్మరులవలదు 2-31
కోఁతిఁ బట్టితెచ్చి క్రొత్తపుట్టముగట్టి 2-64
కోపమునను ఘనత కొంచెమై పోవును 3-59
కోపమునను నరక కూపముఁ జెందును 3-60
కోమటికిక యాశ కొండలు వాములు 2-326
కోమటినిష్ఠలు గుఱికి రావెన్నఁడు 2-360
క్రొవ్వు పొట్టపొరలు క్రూరకర్ములపొరల్ 3-37
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )