Telugu Dictionaries
Sanskrit Dictionaries
Home
శతకములు
వేమన పద్యములు
అకారాది పద్య సూచి - ప
పంకజాక్షిఁ గన్న బంగరు పొడగన్న 2-77
పంచవర్ణు నెఱుఁగఁ బరము నెఱుంగును 1-323
పంచశత్రుఁ దెగడి పంచబాణుని గెల్చి 1-399
పంచాక్షరి పూజలచే 3-161
పండువలనఁ బుట్టె పరఁగ ప్రపంచంబు 2-246
పంద నధికుఁ జేసి బవరంబునకుఁ బంపఁ 3-252
పంది పిల్ల లీనుఁ బదియు నైదింటిని 1-28
పగయుడుగుఁ గోప ముడిగినఁ 1-277
పగలురేయి మరచి భావంబు లోపలఁ 1-279
పగలురేయి మఱచి భావంబు మఱచియుఁ 3-44
పచ్చఁజూచువారు పచ్చ మెచ్చెడివారు 3-142
పచ్చవిల్తుచేత గ్రచ్చఱ జను లెల్ల 2-111
పట్టనేర్చు పాము పడగ నోరఁగఁజేయు 2-81
పట్టుకొమ్మ లేక బలుపాట్ల బడువారు 2-87
పట్టుచీరఁ గట్టి పట్టె తిరుమణి నిడి 2-443
పట్టుపాగఁ జుట్టి పట్టుదోవతిఁ గట్టి 2-453
పట్టువస్త్రములను పరఁగ భూషణములు 3-140
పడిపడి మ్రొక్కఁగ నేటికి 3-201
పడుచు పక్వమెన్నఁ బసివాఁ డెఱుంగునా 1-368
పతికి మాఱుపల్కు పడతియే శునకంబు 2-296
పతిని విడువరాదు పదివేలకైనను 2-42
పతియొప్పిన సతి యొప్పును 3-145
పదుగు రాడుమాట పాటియై ధరఁజెల్లు 2-40
పనసతొనలకన్నఁ బంచదారలకన్న 2-30
పనితొడవులు వేఱు బంగార మొక్కటి 1-190
పప్పులేని కూడు పరుల కసహ్యమౌ 2-151
పరఁగ జలకమాడి పట్టెనామముదీర్చి 3-263
పరఁగ బొమ్మగుడ్డు పరికించి చూచిన 3-217
పరఁగ ముందఱ తమ బ్రతుకుతె ర్వెఱుఁగక 2-341
పరఁగ రాజకులు పాతిన ధనమెల్ల 2-288
పరఁగ లేమిచేత బంధువుల్ పగవారు 3-63
పరఁగఁదానొసఁగక పరులు చెప్పినదైన 3-112
పరగ చెట్టుఁబెట్టి పాలింప కుండెనా 2-5
పరగ నీవఱకును పడినపా ట్లెఱుగక 2-335
పరగ రాతిగుండు పగులఁగొట్టఁగ వచ్చుఁ 1-135
పరధనమ్ములకును బారుగా చెయిపట్టి 3-154
పరనారీ దూరగుడై 1-51
పరబలంబుఁజూచి ప్రాణరక్షణమున 2-168
పరమహంస ననుచు వరవఁ గట్టుక భూమి 2-410
పరయువతిరతంబు పాటించి కోరిన 3-214
పరుల కుపకరించి పరుసొమ్ము పరునకు 2-345
పరుల కుపకరింప పాపక్షయంబగు 3-29
పరుల నిందఁజేసి పరులు నావారని 2-323
పరుల మోసపుచ్చి పరధన మార్జించి 2-156
పరులదత్త మిట్లు పాలనఁ జేసిన 2-125
పరుస మినుముసోకి బంగారమైనట్లు 1-81
పర్వత వనవాసి పరిణామ వర్తన 1-151
పలుకుమన్న నేల పలుకక యున్నావు 1-2
పలుగురాళ్ళఁ దెచ్చి పరఁగగుడులు కట్టి 3-202
పలుగువాని కేల పరసమృద్ధి దలంప 3-132
పలుగువానికేల పదనమృద్ధి దలంప 2-346
పసులవన్నె వేఱు పాలెల్లనొక్కటి 1-189
పాగ పచ్చడంబు పైకిఁ గూసంబును 2-21
పాప మనఁగ వేఱె పరదేశమున లేదు 1-45
పాపపుణ్యములును పసిమిగా పెఱిగినా 3-94
పాముకన్న లేదు పాపిష్టిజీవము 2-118
పాల నీడిగింటఁ గ్రోలుచు నుండెనా 2-163
పాలఁగలయు నీరు పాలెయై రాజిల్లు 1-131
పాలనీరుక్రమము పరమహంస యెఱుంగు 1-166
పాలలోన బులుసు లీలతోఁ గలిసిన 1-158
పాలు పంచదార పాపరపండ్లలో 2-74
పాలు పెరుగు వెన్న పాయసాన్నము నెయ్యి 2-93
పిండములను జేసి పితరులఁదలపోసి 3-192
పికము వనములోన విలసిల్ల పలికిన 3-91
పిడుగును నరచేతఁ బిగఁబట్టి యందులోఁ 2-343
పిలిచినఁ బల్కకుండు మరి పిల్చిన నేమనకూరకుండుఁ ద\న్ 1-209
పిల్లి యెలుకబట్టఁ బ్రియమున నుండగ 1-220
పిసిని వాని యింట పీనుఁగు వెడలిన 1-34
పుట్టలోన తేనె పుట్టినరీతిని 2-336
పుట్టు బిత్తలి వలె పోవు బిత్తలి వలె; 1-48
పుట్టుదుఃఖమునను పొరలుదుఃఖమునను 3-150
పుట్టువార లెవరు పుట్టకుందు రెవరు 3-121
పుట్టుశక్తు లైదు పుడమి నటింపగ 2-433
పుడమి నుప్పరంబుఁ బురిగొల్పి జగముల 2-277
పుత్తడిగలవాని పుష్ట్రంబు పుండైన 2-351
పురహరునకు నేఁతపరువు తానేసిన 3-159
పురుషుఁడెన్నిగతులఁబుట్టువు మొదలుగఁ 1-118
పురుషుఁ డెఱుఁగఁ జంపు భూపతి వినఁజేటు 2-11
పుస్తకములు జడలు పులితోలు బెత్తంబు 3-196
పూజకన్న నెంచ బుద్ధి నిధానంబు 3-224
పూర్ణమైన తనదు భుజబల్మిఁ జూడక 2-344
పూర్వ జన్మమందుఁ బుణ్యంబు సేయని 1-42
పూర్వ వాసనగల పుణ్యాత్ము లెప్పుడు 2-121
పూసపోగు బెట్టిపురుషునిభుజ మెక్కి 2-400
పూసపోగుపైడి పుట్టంబు విడియంబు 2-56
పృథివి కుదక మేగె పృథివిపై మొలకెత్తె 2-282
పెక్కుజనులఁ జంపి పేదల వధియించి 2-161
పెట్టి పోయ లేని వట్టి నరులు భూమి 1-9
పెట్టినంత ఫలము పెక్కండ్ర కుపహతిఁ 3-151
పెట్టిపోయ నొగిని విరుగుఁడు సౌఖ్యంబు 2-302
పెట్టువార లెవరు పెట్టకుందు రెవరు 3-120
పెద్దల వచనములఁ బ్రేమతోఁ జూచి తా 3-95
పేదరిక మంతదోషము 2-152
పేదవాని బాధ పెనుభూతమై యుండు 2-320
పేరు సోమయాజి పెనుసింహబలుఁడయా 2-428
పొంకములకు మనసుఁ బోనీక సర్వేశు 3-3
పొట్టివాఁడు కీడు పొదిలపురుగు కీడు 2-297
పొట్లకాయ రాయి పొడవు త్రాటను గట్ట 2-303
ప్రజ యొనర్చుచెడ్డ ప్రభువుకు వచ్చును 2-327
ప్రజ లెఱుంగ బ్రదుకుఁ బట్టభద్రుఁడు గాఁడు 2-237
ప్రణవ మరయలేక భక్తుఁడు గాలేఁడు 1-411
ప్రణవ మెఱుఁగఁ బోఁడు భక్తుఁ డెప్పుడు గాఁడు 1-278
ప్రణవమంత్రమహిమ భావింప లింగంబు 1-405
ప్రభుని కిచ్చునట్లు పేదలకియ్యరు 2-316
ప్రభువు కోఁతియైనఁ బ్రగ్గడ పందియౌ 3-57
ప్రళయకాలమందు ప్రమధులచేతను 2-256
ప్రస్తుతించువేళ బద్యంబుఁ జదివినఁ 3-143
ప్రాఁతచేసిన నర్తనల్ పదటఁగలిపి 3-72
ప్రాకటమున నిట్టిలోకములోఁ గుంటి 2-289
ప్రాణ లింగ మెన్నఁ బ్రార్థించి కీర్తించి 2-458
ప్రియము సత్యమెప్డు పృథివిఁ బల్కెడువాని 2-449
ప్రియములేని విందు పిండివంటలచేటు 2-49
ప్రేతయన్న మనుచుఁ బ్రీతితోఁ బిలిపించి 3-191
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )