Telugu Dictionaries
Sanskrit Dictionaries
Home
శతకములు
వేమన పద్యములు
అకారాది పద్య సూచి - వ
వంటదప్పునపుడు వంటకము విషంబు 3-50
వంటవారియింట తిన్నవంటకమును 2-305
వండివచ్చునపుడు వంటక మమృతంబు 3-51
వచ్చెడిది పోయెడిది మఱి 2-166
వరలు రత్నసమితివలెఁ గూర్చుధాన్యంబుఁ 3-14
వలపు తీఱువెనుక వనజాక్షి యధరంబు 3-269
వల్లవైపులేక వాగ్దత్త మటుచేసి 3-28
వాఁడు వాఁడు వాఁడు వానిలోపల నుండు 1-394
వాఁత నాకు మేను వలపట మెడవాఁడు 2-266
వాక్కునందు గురువు వాక్తత్వము గురువు 1-231
వాక్కుశుద్ధి లేనివాఁడు చండాలుండు 3-216
వాడకుఱికి తిట్టు వలదన్న మొఱఁబెట్టు 2-59
వాడవదినెకేల వావివర్తనములు 3-246
వాతగుణము చేత వలపున మగవాఁడు 2-395
వానను దడియనివారును 2-215
వానరాకడ మఱి ప్రాణంబు పోకడ 2-123
వాని గననివాఁడు వాఁడు కానేకాఁడు 2-389
వాయువందె పుట్టి వాయువందె పెఱిగి 1-329
వారకాంత లెల్ల వలచి యేతెంతురా 2-176
వావివర్తనలును వరుసలు మర్యాద 3-73
విటునిఁగన్నయంత విశదమై వలపుండు 2-315
విటులకనుల కెంత విభ్రమమై యుండు 2-27
విడువ ముడువ లేక కుడువఁ గట్టఁగ లేక 2-46
విడువవలయు నూరు విశ్రాంతి గాకున్న 2-66
విత్తును నుముకయుఁ ధరలోఁ 1-379
విత్తులేని వృక్షమొక్కటి పుట్టె 1-275
విద్దెదానిపొందు విడువఁ జాలక తుల్వ 2-352
విధికృతములందు రన్నియు 1-391
వినరననక మెల్ల వెలిమూసి వాయువుల్ 1-296
వినవలె నెవ్వరు చెప్పిన 1-143
వినియు వినకయుండు వెఱ్ఱివాఁడై యుండు 2-311
వినియుండెడి జనమెల్లను 3-141
విను వివేకమనెడి వింతగొడ్డలిచేత 1-164
వినుకలి కనుకలి గోరము 3-97
విన్నవానికన్నఁ గన్నవాఁ డధికుండు 1-356
విప్రవరుల మనుచు వేదంబుఁ జదువక 3-166
విశ్వము నడుపంగ విశ్వేశ్వరుం డుండ 2-191
విషయము లొరసిన నొరయఁడు 1-373
విషయములఁ బొరలి రోయక 1-230
విషయములు తెరలపొలుపున 1-211
విషసహితులు నరులు విషధరు లెన్నఁగ 3-244
విష్ణుభక్తులెల్ల వెలిబూదిపాలైరి 2-451
వెదక వెదకఁ దొఱకు వేదాంతవేద్యుండు 1-113
వెదకి కానలేఁడు వేదాంతవేద్యుని 1-229
వెదకి కానలేరు వేదాంత వేద్యుని 2-392
వెన్న చేతఁబట్టి వివరంబు దెలియక 1-315
వెయ్యారుగతుల జలనిధి 2-391
వెఱవవలెఁ బామునకు నిల 2-62
వెఱ్ఱినక్కలవలె వేదముల్ చదివెద 2-422
వెఱ్ఱిమొద్దు కేల వేదశాస్త్రంబులు 2-105
వెఱ్ఱివాని కయిన వేషధారికయిన 1-64
వెలఁది చక్కఁదనము వెరపైన యీడును 1-139
వెలయ పరమతత్వ విభవంబు దెలియక 2-223
వెలయాలి వలనఁ గూరిమి 2-102
వెల్లకుక్కల యెంగిలి విశదమాయె 2-448
వెళ్లి వచ్చు నాఁడు మళ్లి పోయెడు నాఁడు 1-47
వేడబంబువాని వినయంబు లధికంబు 3-153
వేదవిద్య గాదు వీరవిద్యయుఁ గాదు 2-373
వేదవిద్యలెల్ల వేశ్యలవంటివి 3-187
వేదశాస్త్రములను విని యేమి కుడిచిరి 3-188
వేమన చెప్పిన మాటలు 1-404
వేమన పద్యము లన్నిటి 2-375
వేమననగ యోగి వెలసె లోకములోనఁ 1-1
వేమన్నా నీమహిమలు 2-307
వేము పాలఁబోసి వెయ్యేండ్లు పెంచిన 3-245
వేముఁడిట్లు చెప్పె వేల పద్యంబులు 2-421
వేయుపద్యముల వివేకియై భక్తితోఁ 1-202
వేయువిధము లమర వేమనపద్యంబు 2-374
వేరు పురుగు చేరి వృక్షంబు జెఱుచును 1-15
వేష మొనరఁగట్టి వెలయ శూద్రత్వంబు 3-167
వైష్ణవుల మటంచు వార్తమాత్రమె కాని 2-257
వ్రతము లెన్నియైన వట్టిచిక్కులె కాని 3-189
వ్రాఁత వెంటఁగాని వరమీడు దైవంబు 3-205
వ్రేయవ్రేయనదియ విత్తన మనిపించు 3-48
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )