Telugu Dictionaries
Sanskrit Dictionaries
Home
శతకములు
వేమన పద్యములు
అకారాది పద్య సూచి - అ
అంకి లెఱిఁగి మాట లాడనేర్చినపుడె 1-119
అంగ మెల్ల వదలి, యటు దంతములు నూడి 1-19
అంగమందు లింగ మతిశయంబునఁ గట్టి 2-450
అండదప్పిన నరుఁడతిధార్మికునియిల్లు 3-113
అండములను బుట్టు నలరు ప్రాణులు కొన్ని 3-79
అండములో నాకాశం 1-245
అంత కొఱత దీఱి అతిశయకాముఁడై 1-136
అంతరంగమందు నభవు నుద్దేశించి 1-303
అంతరాత్మఁ గనక యల్పబుద్ధులతోడ 3-169
అందు నిందుననక యన్నిటఁ బరికించి 1-342
అంధులైన వారు నందు నిం దనకుండు 2-388
అక్షరపుట మిట్టి యండంబులోఁ గూర్చి 1-406
అక్షరపుటడవిఁజొర వే 1-407
అక్షరపుటడవిఁ బొరలక 1-312
అగ్ని చేతఁబట్టి యాపరమేశుని 2-467
అగ్ని శిఖలయందు నమరంగ మమకార 1-243
అచరచరసమూహ మంగము లింగము 1-400
అజ్ఞానమె శూద్రత్వము 1-52
అడవి దిరుగ లేదు ఆకసమున లేదు 1-94
అడుగ దగువారి నడుగమి 2-194
అణువులోన నుండు నఖిలజగంబులు 1-314
అద నెఱిఁగిన మగువ యనువెర్గు చనువెర్గు 2-195
అదయ హస్తమందు నభయహస్తంబీయ 2-348
అదిఁజూచుచుండ నన్నిటఁ దా నుండు 1-316
అధిక భుక్తిచేత మొదటి సొమ్ముకుహాని 2-280
అధిక సూక్ష్మమైన యానంద మెఱుఁగక 2-204
అధికజనులతోడ నాప్తులతోడను 3-108
అధికమైన యజ్ఞ మల్పుండు తాఁ జేసి 2-97
అధికుడైనరాజు నల్పును చేపట్టు 1-160
అనఁగ ననగ రాగ మతిశయిల్లుచునుండు 1-91
అనఘ పురుషుండు నొక్కఁడు 2-353
అనలంబున జనియించియు 1-376
అనుకూల్యముగల యంగన కలిగిన 3-255
అనువు గాని చోట నధికుల మనరాదు 1-21
అన్న మడుగనతని కన్నంబుఁ బెట్టిన 3-16
అన్న మధికమైన నది తనుఁజంపును 3-80
అన్నమదమువలన నతివలు పురుషులు 2-145
అన్నమునకు నంటునైన నాత్మకునంటు 1-386
అన్నిగోసివేసి యనలంబు చల్లార్చి 3-102
అన్నిజాడ లుడిగి యానందగాముఁడై 2-132
అన్యులకును వచ్చునాపదఁ దనదిగా 2-329
అప్పుదీయ రోఁత హరిహరాదులకైన 2-67
అమలమైన పలుకు లభిషేకవారిధి 2-354
అమృతసాధనమున నందఱుబలుతురు 2-221
అమ్మసుమీ యా లనఁగా 1-237
అయిదు నక్షరముల యంగంబు దెలిసిన 1-395
అరయ నాస్తి యనక యడ్డుమాటాడక 2-322
అరయఁదోచునాఁడు గురువని తా నెంచి 2-431
అరయఁ దఱచుకల్ల లాడెడు వారిండ్ల 1-70
అరిషడ్వర్గంబులచే 1-285
అరుదుగా నడిగిన యతఁడర్థిగాఁబోడు 3-109
అర్థవంతుల సొమ్ము నాసింతు రర్థులు 3-30
అఱుతలింగ ముంచి యదిగనఁజాలక 2-404
అలయఁజేసి మలఁచి యడిగండ్లు మలిగండ్లు 3-34
అల్పబుద్ధివాని కధికార మిచ్చిన 2-8
అల్పసుఖములెల్ల నాశించి మనుజుండు 1-155
అల్పుఁ డెపుడు బల్కు నాడంబరము గాను 1-30
అల్లుఁడైన నేమి యన్యుఁడైన నేమి 2-376
అల్లువాని మృతికి నాత్మఁ జింతించును 3-53
అవని వేమన్న చెప్పిన యాత్మబుద్ధిఁ 3-277
అవుటఁగా మెఱుఁగని యజ్ఞానజీవులు 2-283
అష్టకష్టు బ్రదుకు నగ్నిపాలై పోవు 2-332
అసలఁ దెగఁగోసి యనలంబుఁ జల్లార్చి 1-198
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )