శతకములు వేమన పద్యములు అకారాది పద్య సూచి - ఆ
ఆఁకటికి దొలంగు నాచార విధు లెల్ల 2-196
ఆఁకలన్నవాని కన్నంబు పెట్టిన 3-18
ఆఁడు దానిబొంకు గోడపెట్టినయట్టు 2-328
ఆకాశంబున వాయువు 3-146
ఆకు కానవచ్చు హరిహరాదులకును 1-393
ఆకు చాటునుండు నన్నిలోకంబులు 1-208
ఆకులెల్లఁదిన్న మేఁకపోతుల కేల 3-173
ఆకృతి యనఁగను నిరాకృతి యనఁదగు 1-343
ఆడితప్పువార లభిమానహీనులు 2-122
ఆడు పాపజాతి యన్నిటికంటెను 2-60
ఆడు వారిఁ గన్న నర్థంబు పొడఁ గన్న 1-20
ఆత్మ దేహమందు నతిసూక్ష్మముగఁ జూచి 2-276
ఆత్మబుద్ధివల్ల నఖిలంబు తానయ్యె 1-218
ఆత్మయందు జ్యోతి యెఱుగుట లింగంబు 1-412
ఆత్మలోన నాద మాలించి మాలించి 1-239
ఆత్మలోని శివుని ననువుగా శోధించి 2-88
ఆత్మశుద్ధి లేని యాచారమది యేల 1-3
ఆది నొకటి దెలిసియాదిని మదినిల్పి 1-341
ఆపగాళివెంట నడవులవెంటను 2-180
ఆపదందుఁ జూడు మారయ బంధుల 2-9
ఆమడ కామడ కడవులు 2-275
ఆర్తవిద్య లెల్ల యపకీర్తి పాలాయె 2-285
ఆఱుగురిని జంపి హరిమీఁద ధ్యానంబు 1-304
ఆఱుమతములందు నధికమైన మతము 1-294
ఆఱురుచులు వేఱు సారంబు నొక్కటి 1-122
ఆఱువేషములను నటుచూడ బహువింత 2-414
ఆలి వంచలేక యధమత్వముననుండి 2-12
ఆలిమాటలు విని యన్నదమ్ముల రోసి 2-133
ఆలిఱంకుఁ దెలుపు నఖిలయజ్ఞంబులు 2-423
ఆలివంకవార లాత్మబంధువు లైరి 2-32
ఆలు పతిసౌఖ్యముల కిల 2-209
ఆలు బిడ్డలు ధన మరయఁ దల్లియుఁ దండ్రి 2-55
ఆలు మగనిమాట కడ్డంబు వచ్చెనా 2-15
ఆలు రంభయైన నతిశీలయైన 2-71
ఆలుబిడ్డ లనుచు నతిమోహమున నున్న 2-313
ఆశ లుడుగఁగాని పాశముక్తుఁడు గాఁడు 3-81
ఆశ విడక గాని పాశముక్తుఁడు గాఁడు 1-238
ఆశకన్న దుఃఖ మతిశయంబుగ లేదు 2-171
ఆశచేత మనుజు లాయువుగలనాళ్లు 1-80
ఆశలనెడు తాళ్ళ నమరఁ గోయగఁ జేసి 1-199
ఆసనం బెఱుంగక యామర్మకర్మంబు 1-327
ఆసనములు పన్ని యంగంబు బిగియించి 3-198
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )