Telugu Dictionaries
Sanskrit Dictionaries
Home
శతకములు
వేమన పద్యములు
అకారాది పద్య సూచి - ఎ
ఎండచీఁకటులకు నిమ్మయియుండెడు 1-290
ఎండయన తిరుగు నిర వెఱింగిన యోగి 1-348
ఎండవేళఁ జీఁక టేకమైయున్నట్లు 1-145
ఎండినమ్రా నొక టడవిని 1-146
ఎంత సంపదున్న నంత కష్టపుఁజింత 2-294
ఎంతకరువు నయిన నెంగిలి యన్నము 2-290
ఎంతకష్ట ముండు నంత పాపపుఁజింత 1-140
ఎంతచదువుఁ జదివి యెన్ని విన్నను గాని 2-52
ఎంతభూమి దిరిగి యేపాటు పడుచున్న 3-262
ఎంతసేవఁజేసి యేపాటుపడినను 2-82
ఎందు నెఱుకవాని కిహపరములు లేవు 1-214
ఎంబెరుమతమని యెసఁగ మాంసము తిని 3-184
ఎక్కడయినయాశ లినుమడియుండఁగా 1-69
ఎక్కడిసుతు లెక్కడిసతు 1-165
ఎట్టిరూపుఁ జూడ నీరూపు కనిపించు 2-356
ఎట్టివాఁడు తానో యెఱుఁగడు తొలిపుట్టు 2-217
ఎట్టివానికైనఁ బుట్టును మోహంబు 2-86
ఎట్టిస్త్రీలఁ గనిన నింతంత యనరాదు 2-149
ఎడ్డె దెలుపవచ్చు నేఁడాది కైనను 2-68
ఎదుటితనబలంబు లెంచుకోనేరక 3-128
ఎద్దుకన్న దున్న యేలాగు తక్కువ 2-39
ఎన్నఁగ మనసే కారణ 1-204
ఎన్నాళ్ళకుఁ దానుండును 1-141
ఎన్ని తనువులైన మృతికి నడ్డముగావు 2-355
ఎన్ని మతములైన జరుగఁ దగదు 2-155
ఎన్నియెన్ని పూజలెచటఁ జేసిన నేమి 2-178
ఎప్పుడు చూచిన న్నితర మేమియుఁ జూడక ముక్తి యందుఁగ\న్ 1-288
ఎరుక మాలు వాఁడు యేమేమి చదివినఁ 1-11
ఎఱిఁగిన శివపూజ యెన్నడు చెడిపోదు 2-89
ఎఱుఁగక పుట్టును తనువులు 2-227
ఎఱుఁగు వాని దెలుప నెవ్వఁడయిననుఁ జాలు 1-29
ఎఱుక నెఱుగువాని కెఱుక యే నడుచును 2-349
ఎఱుక లేనిదొరల నెన్నాళ్ళు కొలిచిన 2-140
ఎఱుకకన్నను సుఖమే లోకమునలేదు 1-172
ఎఱుకమాలి జీవి యెంతకాలంబుండి 1-234
ఎఱుకయుండువాని కెఱుకయేయుండును 2-278
ఎఱ్ఱనాఁడుదాని నేపారఁ జూచిన 2-146
ఎలమిని ధనకాంక్ష నెదిరిఁ దన్నెఱుఁగక 2-331
ఎలుకతోక దెచ్చి యెందాక నుతికిన 2-13
ఎల్లి రేపు నేఁడు నేలాగునైనను 3-98
ఎవ్వ రెఱుఁగకుండ నెప్పుడు పోవునో 2-119
ఎవ్వరి గుణములును యేమన్న మానవు 1-14
ఎవ్వరేమెఱుంగు నింపయిన వస్తువు 2-309
ఎసఁగువేత్త యనుచు నెఱుగరే యీనరుల్ 1-403
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )