Telugu Dictionaries
Sanskrit Dictionaries
Home
శతకములు
వేమన పద్యములు
అకారాది పద్య సూచి - చ
చంపఁదగిన యట్టి శత్రువు తన చేతఁ 1-23
చంపఁదలఁచురాజు చనవగ్గలం బిచ్చుఁ 3-82
చక్కఁదనము లేల సంపత్కరము లేల 2-108
చక్కెర గలిపియు తినఁగా 2-85
చచ్చువార లెవరు చావనివా రేరి 3-118
చచ్చువారిఁజూచి చావని పుట్టని 2-261
చచ్చువారిని గని చావు నిశ్చయమని 3-212
చచ్చెఁ జచ్చె ననుచుఁ జావుకు వగచెడు 1-186
చదువు చదువ నేల సన్యాసి గానేల 3-273
చదువులఁ జదివినవారలు 1-206
చదువులందు రాజపదవులందును పాడి 2-94
చదువులందు లేదు శాస్త్రంబులను లేదు 3-211
చదువులన్ని చదివి చాలవివేకియౌ 3-275
చదువులెల్ల చదివి సర్వజ్ఞుఁడై యుండు 3-270
చదువువానికన్న చాకలి తా మేలు 2-192
చన్నులు పరసతి కొప్పిన 2-250
చమురు గలుగు దివ్వె సరవితో మండును 1-43
చరణంబులు పదితోఁకలు 2-236
చాకివాఁడు కోక చీకాకుపడఁ జేసి 2-72
చాడికానిమాట చావడిలో నిక్కు 2-432
చావు వచ్చినపుడు సన్యసించునదెట్లు 3-221
చావుఁ దెలియువాఁడు సన్యసించునదెల్ల 2-447
చిక్కియున్న వేళ సింహంబునైనను 3-92
చిత్తమనెడు వేరు శిథిలమైనప్పుడే 1-193
చిత్తము బుద్ధియు మఱచియు 1-353
చిత్తముగలయోగి శివునివలనే యుండు 3-125
చిత్తవాజి నెక్కి శిక్షింప నేరక 2-381
చిత్తశుద్ధిగల్గి చేసినపుణ్యంబు 1-67
చినుఁగు బట్ట కాదు చీనాంబరము గాని 2-387
చిప్పలోనఁ బడ్డ చినుకు ముత్యం బాయె 2-136
చీరగట్టి రాత్రి సిగ్గును నెఱిఁగుండు 2-436
చూచువారికెల్లఁ జూడ వేఱైయుండు 1-253
చూపు వెలయఁజేసి సూక్ష్మంబు వత్తిచే 1-177
చూపులోనిచూపు సూక్ష్మమౌఁ దెలియంగఁ 1-410
చూపువలనఁ బుట్టు సుఖదుఃఖములు రెండు 2-69
చెట్టఁబట్టువెనుక చేతాఁకువై యుండు 2-362
చెట్టుచేనుగొట్టి చుట్టుగోడలఁబెట్టి 2-165
చెట్టునందుఁబుట్టి చెలరేఁగి కాయలు 1-383
చెట్టునన విత్తును బుట్టెను 2-251
చెడినమానవులను చేపట్టి రక్షించి 1-132
చెడ్డవాని మిగులఁ జెఱుచును దైవంబు 1-68
చెప్పులోని రాయి చెవిలోని జోరీగ 2-175
చెఱకులోననైనఁ జెడ్డగుణం బున్నఁ 3-83
చెవిని నిలుగట్టి చెప్పెను వేమన 3-2
చేకొనుచును తనకుఁ జేరి సాగినంతలోఁ 3-68
చేటు వచ్చెనేని చెడనాడు దైవంబు 2-90
చేతస్సంకల్పంబులు 1-366
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )