Telugu Dictionaries
Sanskrit Dictionaries
Home
శతకములు
వేమన పద్యములు
అకారాది పద్య సూచి - బ
బంగరుఁ బొడఁగన్న భామలఁ బొడఁగన్న 3-144
బండమీఁద చెలమ పాటించిత్రవ్విన 1-104
బందెత్రాళ్ళఁ దెచ్చి బంధించి కట్టంగ 2-397
బడుగు నెఱుఁగ లేని ప్రాభవం బది యేల 2-116
బయలు రూపు రూపు బయలునుగాఁ జేసి 1-320
బయలున బంధము గప్పను 1-287
బయలున సర్వము పుట్టును 1-319
బయలులోని బయలు పరికించి చూడక 1-301
బాపఁ డెముకకూడు భక్షించుచుండును 2-254
బారెడేసి జడలు భస్మంబుపూఁతలు 2-412
బాలచనులఁ బూలబంతులఁ బోల్తురు 2-333
బిందురక్తములను బెరసిన దేహంబు 3-171
బిడ్డలను సతులను వేఱైనచుట్టాల 3-138
బీఱుబోవుకులకు బిరుదు మ్రింగుకులంబు 2-325
బుద్ధియుతున కేల పొసఁగని సౌఖ్యంబు 3-96
బూతులేని లంజ భూతంబు కూఁతురు 2-238
బూదిపూఁత లెన్న భుజముల పొంకాలు 2-193
బైలున బంధము గలపక 1-307
బొంది యెవరిసొమ్ము పోషింపఁ బలుమారు 1-54
బొమ్మలాటవాఁడు బొమ్మల నాడించు 3-213
బోడితలల జడల బూడిదెపూఁతల 3-174
బోడితలల నెల్ల బూడిదెపూఁతల 2-413
బ్రతుకు నిత్య మనుచుఁ బదరుచు వగమీఱ 2-367
బ్రతుకులెల్ల మాయ భవబంధములు మాయ 1-267
బ్రతుకువార లెవరు బ్రతుకకుందు రెవరు 3-119
బ్రహ్మ గుఱ్ఱ మాయె భవుఁడు పల్లం బాయె 2-267
బ్రహ్మ మనగవేఱె పరదేశమున లేదు 1-313
బ్రహ్మ మున్నచోటు పరగంగఁ దెలియక 2-104
బ్రహ్మ యెవనికొడుకు పరికింపఁగా భువి 2-258
బ్రహ్మఁ జంపి విష్ణుభాగంబులోఁ గల్పి 1-396
బ్రహ్మగుడ్డు ననెడిపట్టణంబులోపల 1-246
బ్రహ్మగ్రుడ్డు మేను ప్రాణమన్నది గాలి 1-328
బ్రహ్మఘటము మేను ప్రాణంబు దగ గాలి 1-398
బ్రహ్మనృపతి వైశ్యపతులును శూద్రులు 2-439
బ్రహ్మమును దెలిసెడు భావమందున నిల్చి 1-357
బ్రహ్మమును నెఱుఁగవు భావమందుండిన 1-110
బ్రహ్మమేడ ననుచు పలుమాఱు లాడేరు 1-188
బ్రహ్మవాదు లెల్ల బ్రహ్మంబనంగను 2-368
బ్రహ్మవేత్తల మని పౌరుష మాడేరు 2-216
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )