Telugu Dictionaries
Sanskrit Dictionaries
Home
శతకములు
వేమన పద్యములు
అకారాది పద్య సూచి - ఇ
ఇంగలంబుతోడ నిలనల్పుతోడను 3-74
ఇంచుకంత యోని కెగసెడు జనములు 2-245
ఇంచుకంతబోన మీశ్వరార్పణ మన్న 2-48
ఇంటియాలు విడిచి యిల జారకాంతల 1-72
ఇంటిలోనిధనము నిదినాది యనుచును 1-148
ఇంత వగవ వెలసె నేకాంత బుద్ధితా 1-397
ఇంతకాలముండి యెఱుకమాలినజీవి 1-225
ఇంతి తనదుపేరు నెల్లకాలంబును 3-32
ఇంతిఁ జూచెనేని యింతంత యనరాదు 2-24
ఇంతికనులు చనులు నెంత లెస్సనిచూచి 2-394
ఇంద్రియ పరవశుఁ డధముం 1-62
ఇంద్రియములచేత నెగ్గొందుచుండెడు 1-99
ఇచ్చకము భువిని వశ్యము 2-63
ఇచ్చిపుచ్చుకొన్న హితమయిన మనువులు 2-201
ఇచ్చువానియొద్ద నీయనివాడుండఁ 2-7
ఇచ్చెడి వారలసంపద 1-130
ఇట్టి సాధువిద్య యెందులేదని చూచి 3-278
ఇట్టికనుల బ్రహ్మ మెట్లు చూడఁగవచ్చుఁ 1-125
ఇట్టిజాడఁగాన నెందఱయిన నేమి 1-377
ఇట్టిపంచజనుని యేష్యము దెలిసిన 3-123
ఇదినాకుఁ జాలఁదనుచును 1-363
ఇదియ పరమటంచు నితరచింతలు వీడి 3-279
ఇనుము విఱిగె నేని యినుమాఱు ముమ్మాఱు 1-50
ఇమ్ము దప్పువేళ నెమ్మెలన్నియుఁ దక్కి 3-155
ఇరుగుపొరుగువారి కెనయుసంపదఁ జూచి 3-17
ఇల్లునాలివిడిచి యినుపకచ్చలఁ గట్టి 3-179
ఇహపరాదులకును నిది సాధనం బని 2-372
ఇహము విడచి ఫలము లింపుగఁ గలవని 3-204
ఇహము విడువ ఫలము లింపుగఁ గలవని 1-324
ఇహమునందు నేమి యిడుములఁ బడినను 2-270
ఇహమునందు బాధలెన్నైనఁ బడవచ్చు 3-27
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )