శతకములు వేమన పద్యములు అకారాది పద్య సూచి - ద
దర్శనంబులందు ధర షణ్మతములందు 1-311
దాత లేని కొంప దయ్యాల పెనువాడ 2-386
దాతగానివాని తఱచుగా వేఁడిన 2-78
దాన మమరఁజేసి దరిఁజేరు నొకవంక 1-213
దాన మొసఁగుకన్నఁ దేజంబు మఱిహెచ్చు 1-86
దానధర్మములను తెగ రేపు నేఁడని 2-287
దానధర్మములును దయయు సత్యము నీతి 3-36
దానమడుగువాఁడు ధరలోన నధముండు 2-159
దానములను జేయఁ దన చేతులాడక 1-162
దానములలో నన్నదానము దొడ్డది 1-330
దిక్కులేనిరోఁత దీనతఁ బాపిన 3-131
దీపంబు లేని యింటను 1-168
దుండగీడు కొడుకు కొండీడు చెలికాఁడు 3-149
దూరదృష్టిఁ గనరు దుడుకుడువదలక 3-55
దూలములనుబోలు దురవస్థలనునెల్ల 1-126
దూలాలు టెంకినుండిన 3-248
దేవపూజ సేయ దివ్యభోగము గల్గు 2-214
దేవభూములందు దేవాలయములందు 2-383
దేవుఁడనఁగ వేఱు దేశమం దున్నాఁడె 1-215
దేశదేశములను దిరిగిగాసిలినొంద 3-267
దేశవేషములను తేటసేయక దేవుఁ 1-149
దేహ సంకటమును దెగితేరకాండ్రకు 1-372
దేహగుణము లెల్ల దెలిసిన శివయోగి 1-365
దేహము లెస్సగ నుండిన 1-159
దేహాభిమాన ముండఁగ 1-260
దేహియు జ్ఞానానలమున 1-254
దైవమతుల నరులు తమవంటివా రని 3-87
దొంగతనము ఱంకు దొరసియుండుర జగతి 1-153
దొంగతెలివిచేత దొరకునా మోక్షంబు 1-197
దొంగమాటలాడ దొరుకునె మోక్షంబు 1-87
దొడ్డవాండ్రమనుచుఁ ద్రోవడొంకలు బెట్టి 2-80
దొమ్మరీనిలంజతోఁ గూడ దోషంబు 2-241
దోపునిచ్చువాఁడు తులలేని నెఱదాత 3-69
దోసకారియైన దూసరికాఁడైనఁ 3-206
దోసముల్లువంటి తుర్యమం దాత్మను 1-228
ద్రోహబుద్ధినైన దొంగఱికమునైన 3-136
ద్వార బంధమునను తనయులు సంపద 2-229
ద్విజవరుండు చెడ్డ పిండంబు దినఁబోయె 2-435
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )