శతకములు వేమన పద్యములు అకారాది పద్య సూచి - జ
జంగమాఖ్య భక్తి సంధివేఱుగలేదు 3-183
జదలుదాల్చు టెల్ల జగము ఛీయను టెల్ల 2-401
జననమరణములకు సంధ్యత్రాడును లేదు 3-190
జననమరణములకు సరి స్వతంత్రుఁడు గాఁడు 1-187
జనుఁడు తెలివినొంద చంచలింపదు మది 3-43
జన్మమరణ సుషుప్తుల జనము లెల్ల 2-350
జాణలనయట్టి చపలాయతాక్షుల 2-23
జాతసూతకములు సత్యమై యుండంగ 2-426
జాతిమతము విడిచి చని యోగిగా మేలు 3-185
జాతివేఱు లేక జన్మక్రమంబున 3-235
జాతులందు నెట్టిజాతి ముఖ్యముచూడు 3-220
జాతులందు మిగుల జాతి యే దెక్కువో 2-128
జార పురుషుమీఁద సద్భక్తి నిలుపుచు 3-209
జీవగుణము గల్గుజీవుండు బ్రహ్మంబు 2-321
జీవభావ మెఱుగఁ జెడ దెన్నటికి మది 1-79
జీవభేద మెఱిగి చెడిపోనివారికి 2-295
జీవమేడ నుండు భావమెక్కడ నుండు 1-128
జీవలింగపూజఁ జేసినవారికి 3-180
జీవసంజ్ఞ గలుగు జీవుని తత్వంబ 1-358
జీవి జీవిఁ జంపి జీవికి వేయఁగా 2-231
జీవి పోక ముందె జీవ వస్తువు లిచ్చి 1-17
జీవిఁజంపుటెల్ల శివభక్తి తప్పుట 2-4
జీవిలోననుండు సిద్ధునిగానక 1-182
జీవుని దెలిసిన దనుకను 1-224
జ్ఞానముద్రచేతఁ గానవచ్చెడితళ్కు 1-415
జ్ఞానమెన్న గురువు జ్ఞానహీనము బుద్ధి 3-39
జ్ఞానవంతుఁ జూచి సహకర్మబుద్ధులు 2-393
జ్ఞానుల మని యెంచి చపలాత్ము లగువారు 3-93
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )