Telugu Dictionaries
Sanskrit Dictionaries
Home
శతకములు
వేమన పద్యములు
అకారాది పద్య సూచి - గ
గంగ పారు చుండు కదలని గతి తోడ 1-32
గంగగోవుపాలు గరిటెడైనను జాలు 1-103
గంపెడంత తవుడు గంపలోఁ బెట్టక 2-384
గట్టురాళ్ళఁ దెచ్చి కాళ్ళచేతులఁ ద్రొక్కి 3-238
గడనగల పురుషుఁ గనుగొని 3-49
గతము చూతమన్న కలఁగన్న యర్థంబు 1-183
గతము చేసినట్టి కర్మబంధము లన్ని 2-127
గద్దె గణము నిద్ర కలలు కోరికలును 3-9
గాజు కుప్పె లోన కడఁగుచు దీపంబు 1-7
గాడ్దె యేమెఱుంగు గంధంబు వాసన 2-182
గాడ్దెమేనునిండ గంధంబుఁ బూసిన 2-65
గాలి గాలి గలసె గగనంబు గగనంబు 1-112
గాలిలేని దీపకళిక చందంబున 1-88
గింజఁ జెడగనాడ గీడు తోడనె తాకు 2-279
గీము విడిచి సుగుడి గిక్కురుమన కుండు 3-105
గుణయుతునకు మేలు గోరంతఁ జేసినఁ 2-41
గుణవతి యగు యువతి గృహము చక్కగనుండు 1-71
గుణహీనజనుని గుణ మెంచగా నేల 3-103
గురుఁడనఁగా మొదలంతకు 1-179
గురుఁ డనఁగా పరమాత్ముఁడు 1-180
గురుచరణముఁ బట్టఁ గుక్కలు గఱచును 1-217
గురుని పరమగురుని గుఱుతుగాఁ దెలియక 1-263
గురువు చిల్లగింజ కుంభ మీదేహంబు 1-178
గురువు తానయైన హరిని తాఁ జూచును 3-5
గురువు సెప్పువిద్య గురువునకును దెలియు 1-247
గురువుఁగూడుఁజేసి గుణము వత్తిగఁజేసి 2-177
గురువునకును పుచ్చకూరైన నియ్యరు 2-28
గురువులేక విద్య గుఱుతుగా దొరకదు 1-154
గుఱుతు తిథులవలనఁ గులమెల్లఁ జెడిపోయె 2-380
గొడ్డుటావుఁ బితుకకుండఁ గొంపోయిన 2-141
గొప్పపిఱుఁదు గన్న కుచకుంభములఁ గన్న 3-256
గోపురములు గుడ్లు కోనేర్లు తేరులు 2-361
గ్రామము భూముల మానుక 3-226
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )