శతకములు వేమన పద్యములు అకారాది పద్య సూచి - ర
రతిలేక ముదియు నంగన 2-240
రమణి నవ్వుచుండు రమణుఁడు నేడ్చును 2-268
రాజయోగి మహిమ రాజయోగికి గాక 2-382
రాజయోగీంద్రుఁ డాతఁడై తేజరిల్లు 1-264
రాజవరుల కెపుడు రణరంగముల చింత 1-73
రాజుమాటవలెను రసికుఁ డాడగవలె 3-61
రాతిప్రతిమ దెచ్చి రాజసంబుననుంచి 3-182
రాతిబసవని గని రంగుగా మ్రొక్కుచు 3-240
రానిధనమునకును దానును కొడుకును 3-24
రామనామపఠనమహిమచే వాల్మీకి 2-206
రామవిభుఁడు పుట్టి రఘుకులం బలరించె 3-158
రుద్రరూపుఁ దాల్చి రుద్రుని నిందించి 2-184
రూపడఁగక జీవరూపంబుఁ గనరాదు 1-334
రూపవతులు ముగ్గురు రూపవంతులు చూడ 2-454
రూపు పేరు రెండు రూఢితోఁ గలిసిన 1-364
రూపు మాయ చూపు రూఢియై వెలుగొందుఁ 1-369
రూపులేని వనితరూఢి పతివ్రత 2-269
రెప్పలు మూసియు మూయఁగఁ 1-292
రేచకపూరక కుంభక 3-200
రోగియైనవాఁడు రోగి నెఱుంగును 3-127
రోయవచ్చుఁ బరము రూఢిగాఁ దెలిసిన 1-309
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )