శతకములు వేమన పద్యములు అకారాది పద్య సూచి - శ
శతసంఖ్యపదమ్ముల నే 1-203
శత్రువరుల నరసి సరగున ఖండించి 1-371
శత్రువులను ద్రుంచి శాంతంబు వహియించి 2-113
శాంతమానసమునఁ జల్లనై శీతల 2-98
శాంతమున సకలకార్యము 1-116
శిలను ప్రతిమఁజేసి చీఁకటింటను బెట్టి 3-230
శిలలఁ జూచి నరులు శివుఁడని మెత్తురు 2-460
శివ మతమునకైన వివరింపగా గుర్వు 2-219
శివుఁడు గలఁడటంచు శిలలకు మ్రొక్కెడి 3-181
శివుఁడు బ్రహ్మ మనుచు శ్రుతులెల్లఁ బలుకంగ 2-466
శివుఁడు బ్రహ్మ మనుచు స్మృతులెల్లఁ బలుకంగ 2-417
శివుగుడిని దీప మిడినను 2-179
శివుని భక్తులెల్ల భువి మంటిపాలైరి 2-429
శివుని యనుభవంబు సృష్టిలోపల లేక 1-98
శివునిమీఁద మనసు స్థిరముగా నుంచిన 3-11
శిష్యవర్గమునకు శివుఁ జూపనేరక 1-147
శుద్ధదృష్టిఁ దెలిసి శుక్రునంతటివాఁడు 3-160
శూద్రతనము పోయె శూద్రుఁడఁ గానని 2-96
శూద్రు లనుచు భువిని శూద్రులఁ బోనాఁడు 3-223
శూద్రుఁడనుచు మిగుల శూద్రులఁ బోనాడు 2-437
శూద్రులందుఁబుట్టి శూద్రుల దూషించి 3-162
శైవవైష్ణవాది షణ్మతంబుల కెల్ల 2-399
శ్రీకరశివతత్వశీలుఁడౌ వేమన 1-201
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )