Telugu Dictionaries
Sanskrit Dictionaries
Home
శతకములు
వేమన పద్యములు
అకారాది పద్య సూచి - ధ
ధనము గూడఁబెట్టి ధర్మంబు సేయక 1-129
ధనము లేకయున్న ధైర్యంబు నిలువదు 2-200
ధనము లేమి యనెడు దావానలం బది 3-65
ధనములేమి కులము తక్కువపడవచ్చు 3-116
ధనములేమి సుతులు తప్పుల నిడుదురు 3-117
ధనమెచ్చిన మదమెచ్చును 1-142
ధనమే మూలము జగతికి 3-6
ధనవిహీనుఁడైన తండ్రి గర్భంబున 3-26
ధర గిరులు జలధు లన్నియు 3-236
ధర్మకంటకుండు ధనముచే గర్వించి 3-31
ధర్మమన్న వినరు తము నమ్మి భూనరుల్ 2-158
ధర్మమరసి పూని ధర్మరాజాదులు 1-161
ధర్మమునకుఁ గీడు తలఁచినవాఁడు తా 3-33
ధర్మసత్యములను దప్పకచేయని 3-115
ధారదత్తమైన తామ్రపుఁబలకను 2-378
ధార్మికునకుఁ గాని ధర్మంబుఁ గనరాదు 2-153
ధైర్యయుతుని కితరధనమైన నదురేమి 3-135
ధ్యానివలెనె యుండు మౌనివలనె యుండు 1-255
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )