శతకములు వేమన పద్యములు అకారాది పద్య సూచి - ఒ
ఒకటిక్రింద నొక్క డొనర లబ్ధముఁ బెట్టి 3-15
ఒకనికీడు వేఱెయొక్కని కియ్యఁడు 2-334
ఒకరి నోరుఁగొట్టి యొకరు భక్షింతురు 1-133
ఒక్కఁడు రోగి యాయె మఱియొక్కఁడు దిక్కులఁ ద్యాగి యాయె 1-210
ఒక్కఘటములోనఁ బెక్కురూపులు నిల్చు 1-350
ఒక్కమనసుతోడ నున్నది సకలము 2-340
ఒడల భూతిఁ బూసి జడలు ధరించిన 2-416
ఒడలు బడలఁజేసి యోగుల మనువారు 2-185
ఒడలుఁ బెంచులంజ యుబ్బకంబుననైన 2-101
ఒడ్డు పొడుగు గలిగి గడ్డంబుఁ బొడుగైన 2-130
ఒరులకొఱకు భూమి నొరసెటివారును 2-324
ఒల్ల నన్నఁ బోదు నొల్ల ననఁగరాదు 2-224
ఒల్లనిపతి నొల్లనిసతి 2-293
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )