Telugu Dictionaries
Sanskrit Dictionaries
Home
శతకములు
వేమన పద్యములు
అకారాది పద్య సూచి - ఉ
ఉండడె సుఖశీలి యుండును గొన్నాళ్లు 1-256
ఉండియుండు జ్ఞాని యుగములు చనినను 3-4
ఉచితవంతుఁడైన నుద్యోగపరుఁడైన 3-139
ఉత్తముని కడుపున నోగు జన్మించిన 2-2
ఉత్తమోత్తముండు తత్వజ్ఞుఁ డిలమీద 1-101
ఉన్న సరికి మనుజుఁ డుపకారి గాలేక 3-126
ఉపవసములనుండి యొగినీళ్ళ మునిగియు 2-459
ఉపవసములనున్న నూరపందిగఁబుట్టుఁ 3-203
ఉప్పు కప్పురంబు నొక్కపోలికనుండుఁ 1-16
ఉర్విజనులు పరమయోగీశ్వరునిఁ జూచి 1-117
ఉర్వివారికెల్ల నొక్కకంచముఁబెట్టి 3-237
ఉసురు లేనితిత్తి యిసుమంత నూదిన 1-57
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )