| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | పంచమాశ్వాసము |
| ఇంద్రుఁడు కృష్ణునకు మ్రొక్కుట | ||
| ఉ. |
ముందల వట్టినట్లు తన ముఖ్యతరాస్త్రము గొన్న దేవకీ నందనుఁజూచి సాధ్వసము నానయుఁ గ్రమ్మఁ గరీంద్రు డిగ్గి సం క్రందనుఁ డో ముకుంద! మురఘస్మర! యే నపరాధి నంచు వే ముందఱవచ్చి సాఁగఁబడి మ్రొక్కిన శౌరి కృపార్ద్ర చిత్తుఁడై. |
38 |