| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ప్రథమాశ్వాసము |
| రుక్మిణితో జూదమాడుచున్న శ్రీకృష్ణుని దర్శనార్థము నారదుఁడు వచ్చుట | ||
| ఉ. |
అంతట నొక్కనాఁడు ధవళాంబుజ నేత్రుఁడు వచ్చి రుక్మిణీ కాంత గృహంబులోన శశికాంత శిలామయ వేది మీఁద నే కాంతమునందుఁ గొందఱు మృగాయతనేత్రలు గొల్వ, జూద మ త్యంత వినోద కేళిమెయి నాడుచు నుండఁగ నద్భుతంబుగన్, |
43 |