| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | చతుర్థాశ్వాసము |
| అలముకొన్న చీఁకటులు | ||
| మ. |
మరుదీశ ద్విప దానశోభ, శిఖి ధూమ్యా రోచిఁ గీనాశ కా సర దేహప్రభ, రాక్ష సాసి లతికాంచ ద్దీధితి, న్వారిధీ శ్వర కేతు ద్యుతి, మాతరిశ్వ హరిణచ్ఛాయ\న్, ధనాధ్యక్ష నీ లరుచి\న్, ధూర్జటి కంఠకాంతిఁ దమము ల్ప్రాపించె దిగ్వీథుల\న్. |
46 |