| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | చతుర్థాశ్వాసము |
| సత్యా శ్రీకృష్ణుల వనవిహారము | ||
| మ. |
అమరారాతి విఘాతి సత్యఁ గని కాంతా! చూచితే పారిజా తము భూమీరుహ చక్రవర్తిఁ ద్రిజగ త్సంపూజ్య సౌరభ్యకీ ర్తి మరుల్లోక మలంకరించునది గౌరీనాథు జూటస్థలం బు మృగాంకుండు, రమామనోరమునురంబుం గౌస్తుభంబుంబలె\న్. |
3 |