యుద్ధకాండము-43
రాగం: ఘంటా - తాళం: రూపక
పల్లవి:
నమోస్తు శ్రీరామాయ నారాయణాయ ॥నమోస్తు॥
అనుపల్లవి:
నమః పద్మపత్రవంశాయ రఘునాథాయ సీతాసమేతాయ తే ॥నమోస్తు॥
చరణములు:
రామచంద్రాయ నీలోత్పలదళ శ్యామకోమలాంగాయ
తామరసలోచనాయ కిరీటకుండలాంకితాయ హరయే సింహాసనస్థాయ తే ॥నమోస్తు॥
ఆదిమధ్యాంతరహితః త్వం జగదాదిరేకః సృజసీదం
ఆదావవస్యత్సిస్వమాయయా సురాసురభేదతః వినివేశ్యసి ॥నమోస్తు॥
లీలాం విధత్తే గుణైర్యుతః శ్రితహితార్థదానాయ
శ్రీలసన్నానావతారే త్వం శ్రీమద్భిర్దృశ్యసే ॥నమోస్తు॥
కృతవానసిలోకం స్వాన్నేన ధృతవాన్ శేషాకృతినా
ప్రతిభాసి శశిసూర్యాగ్నిభేదేన పర్జన్యౌషధిభి ర్బహురూపోసి ॥నమోస్తు॥
ప్రాణినాం భుక్త మనలరూపేణ పచసి చాన్నమజస్రం
ప్రాణపంచకసహాయో దేహినాం ప్రాభవాదికం తవ సత్త్వమేవ ॥నమోస్తు॥
బ్రహ్మవిష్ణురుద్రాదిభేదాత్ త్వం ప్రత్యేక ఇవ దృశ్యసే
బ్రహ్మనానాత్వవాదిభి దనన్యం బ్రహ్మనిశ్చితమఖండం సుఖరూపం ॥నమోస్తు॥
మత్స్య కూర్మ వరాహ నృసింహ వామన భృగురామ శరీరో
వత్స్యసేహ శ్రీరామో భూత్వా వాసుదేవ బౌద్ధ కల్కిభిః క్రీడసే ॥నమోస్తు॥
చతుర మనాదినా యథైక స్తథా సదసదాత్మకం భువనం
కృతినో భవనాతోన్యం లోకే శ్రుతౌ ప్రసీదత్వం శ్రీకృష్ణాయ తే ॥నమోస్తు॥
ఏతచ్చరాచరే యద్య త్తన్న దృశ్యతే త్వయా వినా
భూతభవ్యభవితా మీశ్వరః త్వం హేతునానేన పరాపరతత్త్వ మసి ॥నమోస్తు॥
పరాత్మస్తే రూపం న విదుః ప్రాకృతాజనా భవ-
చ్చరణాంబుజ సేవామలమతినాం పరమీశ మేకం విధాతి తత్త్వం ॥నమోస్తు॥
సరసిజాసనాదయో బర్హిర్ముఖాః సచ్చిదానందఘనం
పరమాత్మానం న జానంతి త్వాం భక్త్యా భజనే సుధీ ర్ముక్తిముపైతి ॥నమోస్తు॥
ఇమం స్తవం నిత్యం సుశీలేన శృణ్వన్ వదన్ లిఖన్ యః
స ముక్తిసౌఖ్యం భవత్పదం యాతి సాదరాత్ తే శ్రీశేషాచలపతే ॥నమోస్తు॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi